హెల్త్ బాలేదు.. ప్రమాణ స్వీకారానికి రాలేను: కామినేని

61చూసినవారు
హెల్త్ బాలేదు.. ప్రమాణ స్వీకారానికి రాలేను: కామినేని
అనారోగ్యం కారణంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేనని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్యులు నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండమన్నారని వెల్లడించారు. కైకలూరు నుంచి ఎవరూ హైదరాబాద్ రావొద్దని, త్వరలో నియోజకవర్గ ప్రజలను కలుస్తానని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్