తిరుమలలో దాతల భవనాలకు ఆధ్యాత్మిక, ధార్మిక పేర్లు

70చూసినవారు
తిరుమలలో దాతల భవనాలకు ఆధ్యాత్మిక, ధార్మిక పేర్లు
AP: TTD ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో మొదటగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, TTD బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల విరాళంతో నిర్మించిన లక్ష్మీ వీపీఆర్‌ భవనం పేరును లక్ష్మీ భవన్‌గా మార్చారు. ఇదే తరహాలో తిరుమల వ్యాప్తంగా దాతల సహకారంతో నిర్మించిన 45 అతిథి గృహాలకు వ్యక్తిగత పేర్ల స్థానంలో ఆధ్యాత్మిక, ధార్మిక పేర్లను పెట్టనున్నారు. పలువురు దాతలు ఇందుకు అంగీకారం తెలిపారు.

సంబంధిత పోస్ట్