స్డడీ పర్మిట్లపై కెనడా ప్రభుత్వం కీలక ప్రకటన

71చూసినవారు
స్డడీ పర్మిట్లపై కెనడా ప్రభుత్వం కీలక ప్రకటన
విదేశీ విద్యార్థులకు జారీచేసే స్టడీ పర్మిట్లపై కెనడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 సంవత్సరానికిగాను 5,05,162 దరఖాస్తులను ప్రాసెసింగ్ కోసం ఆమోదించాలని నిర్ణయించింది. పరిమితికి మంచి కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ శాఖ (IRCC)కు వచ్చే దరఖాస్తులకు ఆమోదించబోమని, సదరు విద్యార్థులకు ఫీజు రీఫండ్ చేస్తామని తెలిపింది. ఈ మేరకు కెనడా-గెజిట్‌లో ఇటీవల నోటిఫికేషన్ ప్రచురించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్