ప్రారంభానికి సిద్ధమైన ఆత్మకూరు అన్న క్యాంటీన్

70చూసినవారు
ప్రారంభానికి సిద్ధమైన ఆత్మకూరు అన్న క్యాంటీన్
ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో మరి కాసేపట్లో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరగనుంది. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. ఏ ఎస్ పేట మండల టిడిపి నాయకులు నంది వివేకానంద రెడ్డి, పులిమి సుధాకర్ రెడ్డి, షేక్ జిలాని భాష, అల్లంపాటి కృష్ణారెడ్డి తదితరులు ఇప్పటికే అన్న క్యాంటీన్ వద్దకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్