గాంధీ జయంతి అయినప్పటికీ అక్రమంగా మద్యం అమ్మకాలు

74చూసినవారు
గాంధీ జయంతి అయినప్పటికీ అక్రమంగా మద్యం అమ్మకాలు
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాపులు, బార్లు మూత పడ్డాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో కొందరు అక్రమంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో మహేష్ అనే వ్యక్తినీ అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 50 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్