ఉలవపాడు మండలంలోని పెద్ద పట్టపాలెంలో కొలువై ఉన్న శ్రీరాములు వారికి రేపు అనగా 17వ తేదీ ఏప్రిల్ 2024న సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది దానికి ముస్తాబైన రామాలయం. గ్రామ కాపులు పెద్దలు వి రామాలయం రాముల వారి కళ్యాణం ఘనంగా వైభవంగా జరుగుతుందని పెద్దలు నిశ్చయించారు కావున భక్తులందరూ రామారావు సీతారామ కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని గ్రామ పెద్దలు కోరారు.