డ్రైవర్ అవతారం ఎత్తిన కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి

74చూసినవారు
డ్రైవర్ అవతారం ఎత్తిన కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి
నెల్లూరు జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆర్టిసి డ్రైవర్ అవతారం ఎత్తారు. కందుకూరు డిపో నుంచి నూతనంగా మూడు సూపర్ లగ్జరీ బస్సులను శనివారం ఆయన లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సరదాగా డ్రైవర్ సీట్ లో కూర్చుని కొంత దూరం బస్సు నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్