నామినేటెడ్ పోస్టుల్లో 139 బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పించాలి

75చూసినవారు
నామినేటెడ్ పోస్టుల్లో 139 బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పించాలి
త్వరలో ప్రకటించనున్న నామినేటెడ్ పోస్టులలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని ఉలవపాడు మండలానికి చెందిన139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిరియం శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడానికి బీసీల పాత్ర మొదటి స్థానంలో ఉన్నదని ముఖ్యమంత్రి గుర్తించి ప్రధానమైనటువంటి నామినేటెడ్ పోస్టులను బీసీలకు కేటాయించాలని శ్రీనివాసులు అన్నారు.

సంబంధిత పోస్ట్