టిడిపికి భారీ షాక్ వైసీపీలో చేరిన చలంచర్ల కీలక నేతలు

51చూసినవారు
టిడిపికి భారీ షాక్ వైసీపీలో చేరిన చలంచర్ల కీలక నేతలు
కావలి నియోజకవర్గం చలంచర్ల పంచాయితీ పెద్దవరం గ్రామంలో డేగ కోటేశ్వరరావు, డేగ సుధాకర్ టిడిపిని వీడి వైఎస్ఆర్సిపి లో చేరారు. వీరికి ఎంపీ బీద మస్తాన్రావు శుక్రవారం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్