చారిత్రాత్మక కట్టడాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వంటేరు

66చూసినవారు
కావలి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో వంద అడుగుల జాతీయ జెండా, ఐకాన్ నిర్మాణం ఒక చారిత్రాత్మక కట్టడం అని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రముఖుల చిత్రపటాలను పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్