కావలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలుతో ఉండాలని, ఆకాంక్షించారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు ఉత్తరాయణం ప్రారంభమయ్యే రోజు సంక్రాంతి అని తెలిపారు. గత సంవత్సరం కష్టాలు, నష్టాలు తొలగి పోయి ప్రజల జీవితాల్లో
ఆనందపు వెలుగులు వెళ్లివిరవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.