ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని ఉండవల్లిలోని వారి నివాసంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర గురువారం కలిశారు. ఈ సందర్భంగా కావలి పార్టీ స్థితిగతుల గురించి మాలేపాటి లోకేష్ కు వివరించారు. సానుకూలంగా స్పందించిన లోకేష్.. నేను మీకు అండగా ఉంటానని" భరోసా ఇచ్చారు.