కోవూరులో రెండో నామినేషన్ వేసిన కిరణ్

75చూసినవారు
కోవూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కోవూరు పట్టణంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్