తిరుమల లడ్డూ నాణ్యతపై సీబీఐ విచారణ జరపాలి

68చూసినవారు
తిరుమల లడ్డు నాణ్యతపై సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం అత్యంత ఆందోళనకరమైన అంశమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్