మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళల ఆందోళన

79చూసినవారు
నెల్లూరు సింహపురి హాస్పిటల్ జంక్షన్ లో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఇష్టారాజ్యాంగా అధికార పార్టీ నేతల మద్యం దుకాణాలు పెడుతున్నారని తెలిపారు. అధికారపార్టీ అండతో పెట్రేగిపోతున్న బడా సిండికేట్లు ఇష్టం వచ్చిన రీతిలో షాపులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్