నెల్లూరు జిల్లాలో రహదారుల అభివృద్ధికి సహకరించండి

54చూసినవారు
నెల్లూరు జిల్లాలో రహదారుల అభివృద్ధికి సహకరించండి
జిల్లాలో రహదారుల అభివృద్ధే ధ్యేయంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జిల్లాలో రహదారులకు సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్దికి కృషి చేయాలని వినతి సమర్పించారు.

సంబంధిత పోస్ట్