నెల్లూరు: ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ బిల్లుల దహనం

64చూసినవారు
విద్యుత్ బిల్లులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని మిలీనియం సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ బిల్లులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రూ అప్ చార్జీల భారం ప్రభుత్వమే భరించాలని, ఆ భారం ప్రజలపై వేయడం దుర్మార్గం అన్నారు.

సంబంధిత పోస్ట్