నెల్లూరు: కార్యకర్తల కష్టనష్టాలపై దృష్టి పెట్టండి

64చూసినవారు
నెల్లూరు: కార్యకర్తల కష్టనష్టాలపై దృష్టి పెట్టండి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తల కష్టనష్టాలపై క్లస్టర్ ఇన్‌ఛార్జ్ లు ప్రత్యేక దృష్టి సారించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ లతో సోమవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్