నెల్లూరు: జనసేన డివిజన్ నాయకులతో సమావేశమైన గునుకుల కిషోర్

58చూసినవారు
నెల్లూరు రూరల్ జనసేన డివిజన్ నాయకులతో ఆదివారం నగరంలోని గోమతి నగర్ లో జనసేన కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనందరికీ నాయకులుగా గుర్తింపునిచ్చిన మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం అందరూ కలిసి కృషి చేద్దామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్