నెల్లూరు: వారం రోజుల్లో ఎన్టీఆర్ పార్కును అందుబాటులోకి తెస్తాం

68చూసినవారు
నెల్లూరు: వారం రోజుల్లో ఎన్టీఆర్ పార్కును అందుబాటులోకి తెస్తాం
నెల్లూరు రూరల్ పరిధిలోని 19వ డివిజన్లో ఉన్న ఎన్టీఆర్ పార్కును వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో తెస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన నుడా, కార్పొరేషన్ అధికారులతో కలిసి పార్కును పరిశీలించి మాట్లాడారు.గత టిడిపి పాలనలో అప్పటి మంత్రి నారాయణ చొరవతో పార్కు ఏర్పాటు చేశారని తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పార్కు ఆలనా పాలన లేకుండా చేసిందని త్వరలో ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు.

సంబంధిత పోస్ట్