రధోత్సవ ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టండి

566చూసినవారు
రధోత్సవ ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టండి
శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి రధోత్సవాన్ని పురస్కరించుకుని పారిశుద్ధ్య నిర్వహణ పనులను నెల్లూరు నగర పాలక సంస్థ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకట రమణ మంగళవారం పర్యవేక్షించారు. స్థానిక రంగనాయకుల పేటలోని దేవస్థానం వద్ద శానిటేషన్ అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. రధోత్సవానికి పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని చర్యలనూ ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్