జిల్లా ఎస్పీతో టిడిపి మీడియా కో- ఆర్డినేటర్ భేటీ

57చూసినవారు
జిల్లా ఎస్పీతో టిడిపి మీడియా కో- ఆర్డినేటర్ భేటీ
నెల్లూరు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ తో నెల్లూరు పార్లమెంట్ మీడియా కో-ఆర్డినేటర్ నెల్లూరు రూరల్ టిడిపి పొలిటికల్ మేనేజర్ 12వ క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్ శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. నెల్లూరు రూరల్ కు సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్