వైస్సార్సీపీ పార్టీ ఆత్మీయ సమావేశం

85చూసినవారు
నెల్లూరు రూరల్ మండలం, దేవరపాలెం గ్రామంలో వేమిరెడ్డి ఆనంద్ రెడ్డి, వేమిరెడ్డి హంసకుమార్ రెడ్డ, వేమిరెడ్డి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోవు ఎన్నికల కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది ఈ సందర్బంగా వేమిరెడ్డి అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్