పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

61చూసినవారు
పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
ముత్తుకూరు మండలంలోని పంటపాలెం కేంద్రంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బాయిలర్లో మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రాణం నష్టం పై వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్