సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

69చూసినవారు
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మనుబోలు మండలంలో ప్రభలే సీజనల్ వ్యాధులపై అంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారిణి మహ సీన్ సుల్తానా అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఏఎంఎన్ లు ఆశా వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ ఎక్కడైనా ఒకటి రెండు కంటే ఎక్కువ జ్వరాలు ఉంటే రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్