పొదలకూరు: విగ్రహాల ఏర్పాటుపై ఎంపీడీఓకు ఫిర్యాదు
పొదలకూరులో సోమవారం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ సురేశ్ నాయుడు ఎంపీడీవోకు కాలువపై విగ్రహాలు నిర్మించడంపై వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ కాలువలపై నిర్మించిన విగ్రహాలకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాకాణి రమణారెడ్డి స్వాతంత్ర సమరయోధులా అని విమర్శించారు.