కమ్మ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల

77చూసినవారు
కమ్మ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న కమ్మ గ్లోబల్ సమ్మిట్ లో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, కమ్మ నాయకులను ఆయన ఆత్మీయంగా కలిసి సన్మానించారు. కాగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి అభివృద్ధికి సహకారం అందించాలని పలువురిని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పలువురు ఉదయగిరి కమ్మ నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్