వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల

81చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారులు, పోలీసులతో కలిసి వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలకు ఆహార పొట్లాలను అందజేశారు. ముఖ్యంగా వరదల కారణంగా అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య పరీక్షలను దగ్గరుండి పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్