సీతారాంపురం మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

81చూసినవారు
సీతారాంపురం మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
సీతారాంపురం మండలంలోని మారం రెడ్డిపల్లె గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. మారం రెడ్డి పల్లెలోని ఆలగిరి మాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆర్ సి ఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను పరిశీలించారు. అదే గ్రామంలోని వాటర్ స్కీం కోసం ఏర్పాటుచేసిన జలజీవన్ బోరు మోటర్ ను ప్రారంభించారు. అనంతరం పబ్బులేటి పల్లె గ్రామం లోని ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్