ఉదయగిరి నియోజకవర్గం లోని పలు మండలాల్లో వర్షం

64చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లోని ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో సుమారు అరగంటసేపు మోస్తారు వర్షం కురిసింది. దీంతో గత కొన్ని రోజులు అల్లాడిపోతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు వర్షాలు పుష్కలంగా పడాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. కాగా గత రెండు మూడు రోజుల నుంచి ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ వర్షం పడట్లేదు.

సంబంధిత పోస్ట్