ఉదయగిరి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుటకు అడుగులు

61చూసినవారు
ఉదయగిరి దుర్గమును పర్యాటక ప్రాంతముగా తీర్చిదిద్దుటకు ఏపీ టూరిజం, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులతో సోమవారం సమావేశమై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చర్చించారు. అనంతరం అధికారులతో కలసి ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని పరిశీలించి, టూరిజం అభివృద్ధి చేయుటకు అధికారులను సత్వరంగా ప్రతిపాదనలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం, ఆర్కియాలజీ అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్