ఉదయగిరి లోని ఆనకట్ట పనులు శనవేగంగా జరుగుతున్నాయి. ఉదయగిరి ఆనకట్ట సుందరీకరణ పనులు ప్రారంభించారు. ఈ పనులు గతంలోనే ప్రారంభమైనప్పటికీ కొన్ని కారణాలవల్ల మధ్యలో కొన్ని రోజులు ఆగాయి. తిరిగి ఇటీవల పునః ప్రారంభించారు. ఉదయగిరి కి శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి కోటలు, ఆలయాలతో పాటు ఈ అనకట్ట కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. పట్టణంలోని వ్యర్ధాలు పడేయడం. అలాగే గుర్రపుడెక్క మొలవడంతో ఇటీవల ఆయన కట్ట అద్వానంగా మారింది.