వింజమూరు నూతన ఎస్సై వీర ప్రతాప్ బాధ్యతలు స్వీకరణ

51చూసినవారు
వింజమూరు నూతన ఎస్సై వీర ప్రతాప్ బాధ్యతలు స్వీకరణ
వింజమూరు ఎస్సైగా కె. వీరప్రతాప్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు వీఆర్ నుంచి వింజమూరుకు బదిలీపై వచ్చారు. వింజమూరు ఎస్సైగా పని చేస్తున్న సిహెచ్. కోటిరెడ్డి విఆర్‌కు బదిలి పై వెళ్ళారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్