కోన జలపాతానికి బస్సులు నడపాలి

59చూసినవారు
కోన జలపాతానికి బస్సులు నడపాలి
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అనంతపురం పట్టణంలో.. రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వక్తలు మాట్లాడారు. కోన జలపాతానికి బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. అలాగే గుత్తి కోటకేంద్రంగా పర్యాటకాన్ని చేయాలన్నారు. గుత్తికి దగ్గరగా ఉన్న వాల్మీకి ,బెళుమ్ కేవ్స్ లను కలుపుతూ.. బస్సులను ఏర్పాటు చెయ్యాలని, పర్యాటక హోటళ్లను ఏర్పాటు చేసి టూరిజం అభివృద్ధి కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందివ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్