పాఠశాలను నీటితో శుభ్రం చేసిన మంత్రులు

58చూసినవారు
పాఠశాలను నీటితో శుభ్రం చేసిన మంత్రులు
విజయవాడలోని 54వ డివిజన్ లో గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. సందర్బంగా గాంధీ బొమ్మ సెంటర్ లో నీటమునిగిన ఉర్దూ ప్రాథమిక పాఠశాలను శుభ్రం చేసే పనుల పరిశీలించి స్కూల్ ను నీటితో మంత్రులు శుభ్రం చేశారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనులను మంత్రులు పర్యవేక్షించారు. కాలువల్లో మురుగు, రోడ్లపై చెత్త తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మంత్రులు ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్