దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు

77చూసినవారు
దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం దసరా పండుగకు 210 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుమంత్ బుధవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 4 నుంచి 11 వరకు, తిరిగి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 13 నుంచి 16 వరకు ఈ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్