సీఎం చంద్రబాబుతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భేటీ

57చూసినవారు
సీఎం చంద్రబాబుతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భేటీ
విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం అనంతపురం నగరానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుచ్చయ్య చౌదరి సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబందించిన పలు రాజకీయ విషయాలు ఆయనతో చర్చించారు. అనంతరం వచ్చే నెల అక్టోబర్ నెలలో జరిగే ఆయన కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యఅతిథులుగా హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు వివాహ వేడుక ఆహ్వాన పత్రికను అందజేశారు.

సంబంధిత పోస్ట్