ధర్మవరంలో అర్ధరాత్రి బైక్ దొంగతనం

63చూసినవారు
వాహనాలు దొంగతనం జరిగిన ఘటన ధర్మవరంలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు. ధర్మవరం పట్టణం గాంధీనగర్ లో ఇంటి వద్ద ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేశారు. ఆదివారం ఉదయం బైకు లేకపోవడంతో బాధితుడు ఆందోళనకు గురయయ్యారు. కాగా దొంగతన జరిగిన దృష్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్