ముదిగుబ్బ: పంట నష్టంపై కేంద్ర కరువు బృందం అంచనా

71చూసినవారు
ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లిలో కేంద్ర కరువు బృందం బుధవారం పర్యటించింది. మండల వ్యాప్తంగా రైతులు సాగుచేసిన కంది, ఉలవ, వేరుశనగ పంటలను బృందం సభ్యులు పరిశీలించారు. లక్షల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే వర్షభావంతో పంట నష్టపోయినట్లు రైతులు కేంద్ర కరువు బృందం సభ్యులకు తెలిపారు. ఏ పంట కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్