భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహం ఊరేగింపు

65చూసినవారు
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహం ఊరేగింపు
అనంతపురం జిల్లా, గుత్తి పట్టణంలో ప్రబోధ ఇందు విజ్ఞాన వేదిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ముగింపు వేడుకల్లో భాగంగా గురువారం శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహంతో పట్టణంలోని పురవీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని పురవీధులు శ్రీకృష్ణుడి నామస్మరణతో మారుమోగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్