సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై మాజీ ఎమ్మెల్యే ఫైర్

63చూసినవారు
తిరుమల లడ్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజు పై గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుత్తి పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ. సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డులో కల్తీ జరగలేదని నిరూపించాలని ప్రకాష్ రాజ్ కు సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్