గుంతకల్ రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి

77చూసినవారు
గుంతకల్ రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి
గుంతకల్ రైల్వే జోన్ తక్షణమే ప్రకటించాలన్నారు. గుత్తిలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని విమోచన సమితి అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గుత్తి రైల్వేస్టేషన్ ని అభివృద్ధి పరచి ప్లాట్ ఫారాలను పెంచాలన్నారు. ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ కుర్లా సహా అన్ని రైళ్లు గుత్తిలో ఆపాలన్నారు. అన్ని రైళ్లలోజనరల్ బోగీలు పెంచాలన్నారు. స్టేషన్ బిల్డింగ్ గత 5ఏళ్లుగా పనులు మొదలుపెట్టి ముందుకు సాగలేదన్నారు.

సంబంధిత పోస్ట్