నిండుకుండలా మారిన గుత్తి చెరువు

54చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లా గుత్తి చెరువుకు వర్షపు వరదనీరు భారీగా చేరడంతో చెరువు నీటితో నిండుకుండలా మారింది. చెరువుకు నీరు భారీగా చేరడంతో చెరువు గురువారం ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరో రెండు భారీ వర్షాలు కురిస్తే గుత్తి చెరువు మరువ పారుతుందని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్