రెండో రోజు కొనసాగుతున్న శిక్షణా తరగతులు

83చూసినవారు
రెండో రోజు కొనసాగుతున్న శిక్షణా తరగతులు
పామిడి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల పరిధిలోని ఉపసర్పంచ్లకు, వార్డు మెంబర్లకు గ్రామపంచాయతీ పరిపాలన గురించి జరుగుతున్న శిక్షణ కార్యక్రమం గురువారం రెండో రోజు కొనసాగుతున్నాయి. కార్యక్రమానికి ఎంపీడీవో తేజోశ్న హాజరయ్యారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ పరిపాలన గురించి ఉపసర్పంచ్లకు, వార్డు మెంబర్లకు జరుగుతున్న శిక్షణ తరగతులు నేటితో ముగుస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్