సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే

64చూసినవారు
సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే
గుత్తి పట్టణంలోని ఆర్అండ్ బీ బంగ్లాలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా ప్రధమ కర్తవ్యమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను గజమాలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్