హిందూపురం: అమిత్ షా వ్యాఖ్యాన్ని ఖండిస్తున్నసీపీఐ నాయకులు

56చూసినవారు
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం సిపిఐ నాయకులు తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ పట్ల తనకున్న వ్యతిరేకతను పార్లమెంటు ప్రసంగంలో చూపించారని వెంటనే దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, వెంటనే కేంద్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శ వినోద్ కుమార్, కార్యవర్గ సభ్యులు మారుతి రెడ్డి, సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్