మాజీ ముఖ్యమంత్రిని కలిసిన ప్రణయ్ రెడ్డి

52చూసినవారు
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన ప్రణయ్ రెడ్డి
సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైయస్సార్సీపి మీడియా కోఆర్డినేటర్ ప్రణయ్ రెడ్డి గురువారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. బెంగళూరు విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. పలువురు హిందూపురం వైఎస్ఆర్సిపి నాయకులు ఆయన వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్