అత్యాచారా నిందితులను కఠినంగా శిక్షించాలి

73చూసినవారు
జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యను నిరసిస్తూ బుధవారం హిందూపురం పట్టణంలో వివిధ డిగ్రీ, ఇంటర్ కాలేజ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు కలిసి సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. హిందూపురం వాల్మీకి సర్కిల్ నుండి చిన్న మార్కెట్ సర్కిల్ మీదుగా ఆంబేత్కర్ సర్కిల్ లో మానవ హారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేసి మేలాపురం తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తపరచడం జరిగింది.

సంబంధిత పోస్ట్