కదిరి: గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం హర్షనీయం: జనసేన నాయకులు

68చూసినవారు
కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి శాశ్వత ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం హర్షణీయం అని జనసేన పార్టీ కదిరి ఇన్ ఛార్జ్ భైరవప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కదిరి పట్టణంలో జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజుగ్లాస్ గుర్తును శాశ్వత ఎన్నికల గుర్తుగా ప్రకటించడాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్