కదిరి: విద్యార్థులు బాగా చదుకోవాలి: ఎమ్మెల్యే

59చూసినవారు
కదిరి: విద్యార్థులు బాగా చదుకోవాలి: ఎమ్మెల్యే
కదిరి పట్టణంలోని అంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు) నందు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పదవ తరగతి విద్యార్థులకు యుటిఎఫ్ ఎస్ఎస్సీ మోడల్ టెస్ట్ పేపర్ లను పంపిణీ చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్